24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్ : నందిపేట మండలం లక్కంపల్లి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లపల్లి సంతోష్ గౌడ్  విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్‌లు, షూలను పంపిణీ చేశారు. యూనిఫామ్‌లు అందుకున్న విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లాలయ్య, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ , పీఆర్ఠీయూ మండల అధ్యక్షుడు భూషణ్, గ్రామ ప్రముఖులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article