24.8 C
Hyderabad
Friday, July 31, 2026

పిట్లం తహసీల్దారుగా నరేంద్ర గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం :  పిట్లం నూతన తహసిల్దార్ గా నరేందర్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విలేకరితో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్లు సర్టిఫికెట్ల వ్యవహారంలో కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article