నారాయణ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి చిత్రలేఖం పోటీలకు ఎంపిక

0 14,768

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలోని నారాయణ ఈ-టెక్నో పాఠశాల విద్యార్థిని సహర్షిత రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైనట్లు ఏజీఎం శివాజి పటేల్ తెలిపారు. నారాయణ ఈ-టెక్నోపాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని సహర్షిత ప్రభుత్వ రంగ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ ఆన్ జవాబు పవర్ కన్జర్వేషన్ -2025 పోటీల్లో రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సహర్షితను ఏజీఎం శివాజి పటేల్, ప్రిన్సిపల్ కిషోర్ తో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు రమాదేవి, ఆర్అండ్ హెడ్ అశోక్, కోఆర్డినేటర్, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.