24.8 C
Hyderabad

ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని దుబ్బ చౌరస్తాలో అంబిక సత్య నారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వినోద్ కుమార్, బొబ్బ నరసింహ రావు, కోయెడి నర్సింలు, ఎల్లంకి పురుషోత్తం,మల్లారెడ్డి,  లవంగ రాజు, ఇప్పలపల్లి విష్ణు, వేముల నాగేశ్వరరావు, జాఫర్, రషీదా, రాములు, గంగోనే రాజేశ్వర్, లక్ష్మీ యాదవ్, కమల బాయ్, రవి కుమార్ పాటిల్, రామ కృష్ణ రెడ్డి, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article