27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను ముత్యాల సునీల్ రెడ్డి, పరామర్శించారు. ఏర్గట్ల లో బద్దం లింగా రెడ్డి అమ్మ గంగవ్వ ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త
రొక్కేడ చిన్న సాయన్న ముదిరాజ్ అన్న రొక్కెద నడిపి ఆశన్న కుటుంబాన్ని, దొబ్బల చిన్న కిషన్ వల్ల తండ్రి కాలు విరగడంతో వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, పార్టీ మండల కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కమోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు బద్దం లింగారెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article