బోధన్‌లో మున్సిపల్ నామినేషన్లు ప్రారంభం

0 8,978

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. పట్టణంలోని మొత్తం 38 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ మొదటి రోజున ఏ ఒక్క వార్డులోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, అభ్యర్థులు నిర్ణీత గడువులోగా నిబంధనల మేరకు తమ నామినేషన్లు సమర్పించాలని ఎన్నికల అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.