24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడ ఇన్చార్జీ ఎంపీడీవోగా ముజాహిద్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ ఇన్ఛార్జి ఎంపీడీవోగా ముజాహిద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన బషీరుద్దీన్ పదవీ విరమణ పొందారు. దీంతో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

More articles

Latest article