23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అహిల్యాబాయి హోల్కర్ కి నివాళులర్పించిన ఎంపీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం లోకమాత అహిల్యాబాయి హోల్కర్ 70 వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎంపీపీ నీళ్లు పటేల్ అహిల్యాబాయి చిత్ర పటానికి పూల మాలలు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మండల అధ్యక్షులు సతీష్ పటేల్, గంగు నాయక్, నర్సింగ్ పటేల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article