27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

‘గావ్ చలో – బస్తీ చలో’ లో పాల్గొననున్న ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ శుక్రవారం సాయంత్రం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నగర శివారులోని మాధవనగర్ లో నిర్వహించనున్న ‘గావ్ చలో – బస్తీ చలో’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీపీ సాయిచైతన్యతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించనున్నారు.

More articles

Latest article