25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మూన్ ఇండస్ట్రిస్ ని ప్రారంభించిన ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్ పల్లి మండలం నడిపల్లి శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ ఇండస్ట్రీస్ ని ఎంపీ అర్వింద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్ ఇండస్ట్రిస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

MP Arvind launches Moon Industries

 

ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్, రూరల్ నియోజక వర్గాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

 

MP Arvind launches Moon Industries

More articles

Latest article