26.6 C
Hyderabad
Monday, August 3, 2026

56వసారి రక్తదానం చేసిన మోసర్ల శ్రీకాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన  మోసార్ల శ్రీకాంత్ రెడ్డి  గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో  56వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు  పడిపోవడంతో ఆయనను సంప్రదించగా రక్తదానం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేయాలని సూచించారు.

More articles

Latest article