29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డీజీపీని కలిసిన ఎమ్మెల్యే తోట

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

More articles

Latest article