ఎల్లమ్మ గుట్ట ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్

0 14,874

రాజంపేట, బతుకమ్మ  :  రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం నందు ప్రసిద్ధి గాంచిన ఎల్లమ్మ గుట్ట ఆలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దర్శించుకున్నారు. ఆలయ గుట్ట పైకి రోడ్డు నిర్మించాలని భక్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కోరడంతో వెంటనే స్పందించి 15 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేయడంతో భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.