27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని శిథిలమైన, నిరుపయోగంగా మారిన ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని వసతి గృహాల వార్డెన్ శ్రీలక్ష్మి,  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతిగృహ అధికారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వసతిగృహం శిథిలావస్థలో ఉందని విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని అందుకని ప్రైవేట్ అత్య భవనంలో పిల్లలకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సాధ్యమైనంత తొందరగా ఈ వసతి గృహ మరమ్మతులు చేపట్టి పునర్నిర్మానం చేయాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

MLA inspected the tribal boys hostel

More articles

Latest article