25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హాస్టల్ భవనం, కాన్పుల గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో పరిశీలించి హాస్టల్ భవనం, కాన్పుల గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ శ్రీనివాస్, సూపర్ ఇండెంట్,  ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article