బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన గుమ్మిర్యాల లత(55) కనబడుటలేదని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంట్లోనుండి వెళ్ళి ఇంటికి తిరిగిరాలేదు అని ఆమె కొడుకు గుమ్మిర్యాల సంపత్ ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
