27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అజారుద్దీన్ కు మైనారీటీ శాఖ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి అజారుద్దీన్ కు మైనారిటీ సంక్షేమం, ఎంటర్ ప్రైజెస్  శాఖలను ప్రభుత్వం కేటాయించింది.ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత నెల 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

More articles

Latest article