అజారుద్దీన్ కు మైనారీటీ శాఖ
హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి అజారుద్దీన్ కు మైనారిటీ సంక్షేమం, ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది.ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత నెల 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.