వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క

0 1,707

వెబ్ న్యూస్, బతుకమ్మ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమక్క సారలమ్మ  మినీ జాతర రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వనదేవతలను రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆమె చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.