‘వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ’
స్వాతంత్య్ర దినోత్సవ కానుక
నిజామాబాద్, బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని అందిస్తోంది. ‘వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ’ పేరుతో తెచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో పలు రకాలు వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ. 1947/- (పందొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే) చెల్లించి ఈ ప్యాకేజీని పొందవచ్చు.
ఈ ప్యాకేజీ కింద వర్తించే వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ల వివరాలు..
పరీక్షలు (Investigations):
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (C B P)
కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (CUE)
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్
లిపిడ్ ప్రొఫైల్( కొలెస్ట్రాల్)
లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్.ఎఫ్.టి)
ఎక్స్-రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం)
ఈ.సీ.జీ
2డి ఎకో
పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పి.ఎఫ్.టి)
హెచ్.బి.ఏ1సి
సీరం యూరియా
అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్ & పెల్విస్)
సీరం క్రియాటినిన్
కన్సల్టేషన్లు (Consultations):
కార్డియాలజిస్ట్
జనరల్ ఫిజీషియన్
డైటీషియన్
ఈ ప్యాకేజీ ఆఫర్ సెప్టెంబర్ 15, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం 04068334455 నంబరును సంప్రదించవచ్చు. ఆరోగ్యకరమైన భారతదేశం కోసం, మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటుందని నిర్వహకులు తెలిపారు.