మెడికవర్ హాస్పిటల్స్ లో రూ. 1947కే వైద్య పరీక్షలు

'వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ' స్వాతంత్య్ర దినోత్సవ కానుక నిజామాబాద్, బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని అందిస్తోంది. 'వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ' పేరుతో తెచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో పలు రకాలు వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ. 1947/- (పందొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే) చెల్లించి ఈ ప్యాకేజీని పొందవచ్చు. ఈ ప్యాకేజీ...