జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మర్కల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సత్తా

. . . . 11 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, 4 కాంస్య పథకాలు . . . విద్యార్థినిల అభినందించిన ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి సదాశివనగర్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 11 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, 4 కాంస్య పథకాలతో సత్తా చాటారు. వివరాల్లోకి వెళ్తే సి. హెచ్. వైష్ణవి అండర్...