31 C
Hyderabad

ఘనంగా మానాల జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు,పంచిపెట్టారు. అనంతరం ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్వీట్లు,అరటి పండ్లు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్,బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడెం గంగ ప్రసాద్,ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి,మాజీ ఎంపీటీసీ సున్నపు అంజయ్య,మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మునీర్,తుపాకుల శ్రీనివాస్ గౌడ్,బాలే శ్రీనివాస్,అన్వేష్, గజేందర్, ఎర్రాజి హరీష్, రొక్కెడ సంజీవ్,జోగు చిన్నయ్య,జుంగల గంగాధర్,( బిగ్ బాస్ ) వంకాయల వెంకట్ రెడ్డి,బట్టపూర్ రఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Manala's birthday celebrations in grand style

More articles

Latest article