ఘనంగా మానాల జన్మదిన వేడుకలు
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు,పంచిపెట్టారు. అనంతరం ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్వీట్లు,అరటి పండ్లు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్,బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడెం గంగ ప్రసాద్,ఏర్గట్ల మండల కాంగ్రెస్...