33.2 C
Hyderabad

మల్కాజిగిరి ఎంపీ ఈటెలను సన్మానించిన బీజేపీ శ్రేణులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను బీజేపీ నాయకులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెలకు మరాఠా వీరుడు శివాజీ ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ ధనపల్ సూర్యనారాయణ గుప్త, బిజెపి జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగా రెడ్డి, బిజెపి కంటేశ్వర్ మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోర, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బిజెపి అర్బన్ కో ఆర్డనేటర్ నాగోళ్ళ లక్ష్మీనారాయణ, సంజు, ఆనంద్ రావు, మేకల సాయి పాల్గొన్నారు.

More articles

Latest article