మల్కాజిగిరి ఎంపీ ఈటెలను సన్మానించిన బీజేపీ శ్రేణులు

నిజామాబాద్, బతుకమ్మ : బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను బీజేపీ నాయకులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెలకు మరాఠా వీరుడు శివాజీ ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ ధనపల్ సూర్యనారాయణ గుప్త, బిజెపి జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగా రెడ్డి, బిజెపి కంటేశ్వర్ మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోర, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం...