25.9 C
Hyderabad

షార్ట్ సర్క్యూట్ తో ఇంటికి మంటలు

House catches fire due to short circuit.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరికి గాయాలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగర్ లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలారేగాయి. దీంతో ఇళ్లంతా దట్టమైన పోగలు కమ్ముకోవడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయలైనట్లు తెలిసింది. వారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

More articles

Latest article