బతుకమ్మ పిట్లం పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం నాడు మాల సంఘం కమిటీని బాన్సువాడ డివిజన్ మాల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి పోతురాజు రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గైని పోచయ్య, ఉపాధ్యక్షులు గైని రాములు, జనరల్ సెక్రెటరీ పోతురాజు రాజు, జాయింట్ సెక్రెటరీ గైని సాయిరాం, కోశాధికారి గైని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గైని నాగయ్య, క్యాషియర్ గైని హన్మండ్లు, యువజన విభాగం అధ్యక్షులు గైని సతీష్, సోషల్ మీడియా ఇంచార్జ్ గైని శ్రీకాంత్, సలహాదారులు :- గైని.లింగం, గైని.అంబయ్య, గైని.రాములు, గైని.సాయిలు, సభ్యులు:- గైని.వంశీ, గైని. సాయిరాం, గైని.సాయిలు, గైని.గంగారం, గైని.వినోద్, గైని.రాములు, గైని.పండరి పవర్, గైని.సాయిలు, గైని.రాకేష్, గైని.సాయిలు, గైని.అశోక్, గైని.గంగారాం, గైని.సంజీవులు, గైని.శంకర్, గైని.బస్వంత్, గైని.రాములు, గైని.చిన్న గంగారం ఈ సందర్బంగా డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతురాజు రాజు మాట్లాడుతూ..ఎస్సీలకు జరుగుతున్న దాడులు, హింస జరిగితే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని, మాలలను చైతన్యం చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
