అల్లాపూర్ లో మాల సంఘం కమిటీ ఎన్నిక
బతుకమ్మ పిట్లం పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం నాడు మాల సంఘం కమిటీని బాన్సువాడ డివిజన్ మాల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి పోతురాజు రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గైని పోచయ్య, ఉపాధ్యక్షులు గైని రాములు, జనరల్ సెక్రెటరీ పోతురాజు రాజు, జాయింట్ సెక్రెటరీ గైని సాయిరాం, కోశాధికారి గైని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గైని నాగయ్య, క్యాషియర్ గైని హన్మండ్లు, యువజన విభాగం అధ్యక్షులు గైని సతీష్, సోషల్ మీడియా ఇంచార్జ్ గైని శ్రీకాంత్, సలహాదారులు :- గైని.లింగం,...