27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జట్టక్క పండగను విజయవంతం చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి

 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణం లోని దరిద్ర్యం, రోగాలు, పీడలు పరద్రోలెందుకు చేసే జట్టక్క పండగను ఈ నెల 21న సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సకల జనుల సౌఖ్యం కోసం చేస్తున్న ఈ బృహత్తర సాంప్రదాయ పండగకు అన్ని కులాల, వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.

More articles

Latest article