విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ కుమార్ గౌడ్ APTelangana By ramakrishna On Aug 13, 2025 0 4,160 Share వెబ్ న్యూస్, బతుకమ్మ : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విజయవాడ దుర్గమ్మను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. Mahesh Kumar Goud visits Durga Temple in Vijayawada 0 4,160 Share