29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అమృత్ 2.0 పనులను పరిశీలించిన మదన్ మోహన్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన అమృత్ 2.0పథకం కింద 35కోట్ల వ్యయంతో చేపట్టిన త్రాగునీరు సరఫరా ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు.అధికారులతో ఆయన మాట్లాడి, పనుల నాణ్యత, మరియు పనులు వేగవంతం చేయాలనీ అధికారులను ఆదేశించారు.

More articles

Latest article