హంగు ఆర్భాటాలు లేకుండానే మాక్లూర్ పోలీస్ స్టేషన్ మార్పు

0 14,653

మాక్లూర్, బతుకమ్మ :  ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండానే మాక్లూర్ ఠాణాను దాస్ నగర్ కు అధికారులు మార్చేశారు. నూతన పోలీస్ స్టేషన్ ఆరంభిస్తున్నారని సమాచారం కానీ ప్రజలకు తెలిసిరాలేదు. ప్రారంభించడానికి ఏ ఒక్క అధికారి గాని, ప్రజాప్రతినిధి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎక్కడ అనేది ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్ అధికారులు మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారా నూతనంగా నిర్మించిన దాస్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారనేది తెలిసి రాలేదు.

Leave A Reply

Your email address will not be published.