27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల విద్యాశాఖ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన లయన్ రామ్ సింగ్ కు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి మోహన్, లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ శ్యామ్ సుందర్ పహాడే, పత్తి రాము, గుండూరి ప్రశాంత్ గౌడ్, పుట్టి సాగర్, గెంటిల గంగాధర్, గాండ్ల మధు, అడప సుమన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article