26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ : బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం కలకలం రేపింది. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) ప్రాంగణంలో.. రెండు చిరుతలు సంచరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఫెన్స్‌ అధికారులు హెచ్చరించారు.

More articles

Latest article