29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కోదండరామ్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ ను నగరంలోని కొండపాక రాజేశ్ ఇంట్లో నుడా చైర్మన్ కేశ వేణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోదండరామ్ ను వేణు సన్మానించారు. నుడా చైర్మన్ గా పదవీబాధ్యతలు చేపట్టనున్న కేశ వేణును కోదండరామ్ అభినందించారు. అలాగే బ్రహ్మణ సంఘం సభ్యులు కోదండరామ్ ను ఘనంగా సన్మానించారు.

 

More articles

Latest article