27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు బిచ్కుంద కు కేటీఆర్ రాక

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ:

 

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిచ్కుంద మండల కేంద్రానికి రానున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. రేపు  సాయంత్రం నాలుగు గంటలకు బిచ్కుంద లోని శివాజీ చౌక్ వద్ద కేటీఆర్ ప్రసంగిస్తారని మాజీ ఎమ్మెల్యే షీందే తెలిపారు.

More articles

Latest article