సిద్దిపేట, బతుకమ్మ : కేసీఆర్ పుట్టిన ఊరు సిద్ధిపేట జిల్లా చింతమడకలో కవితకు ఘన స్వాగతం లభించింది. చింతమడకలో ఆదివారం జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొనుంది. అంతకుముందు సిద్దిపేటలోని బీజే ఆర్ చౌరస్తాలో కవితకు జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసి కార్యకర్తలు పూలు చల్లారు.


