24 C
Hyderabad
Sunday, August 2, 2026

నల్లరంగు చీర ధరించి కవిత నిరసన

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: ఫార్ముల – ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై అక్రమంగా కేసు బనాయిరించారని ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. కల్వకుంట్ల కవిత నల్లరంగు చీర ధరించి మండలికి వచ్చి నిరసన తెలిపారు. ఫార్ములా ఈ వ్యవహారం పై మండలి లో చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

More articles

Latest article