30.2 C
Hyderabad

దసరా వేళ కవిత తొలి అభ్యర్థి ప్రకటన

Kavitha announces first candidate during Dasara festival

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ చీఫ్ కవిత ప్రకటించారు. పార్టీ ఏర్పడ్డాక శాసన మండలి ఎన్నికల్లో దిగుతున్న తొలి అభ్యర్థి ఈయనే. ఎన్నికల కో-ఆర్డినేటర్, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ జాగృతి నుంచి కవిత వెన్నంటే ఉన్న ఈయన, పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లలో గొంతుకగా నిలిచారు.

Kavitha announces first candidate during Dasara festival
Kavitha announces first candidate during Dasara festival

More articles

Latest article