గడప గడపకు జోరుగా ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు

0 8,169

 

రుద్రూర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిచ్కుంద మున్సిపాలిటీలోని 10వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి స్వరూపకు మద్దత్తుగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గడప గడపకు తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ పిఓసి మెంబర్ అజయ్ కృష్ణ, బాన్సువాడ నియోజకవర్గ పిఓసి మెంబర్ రవీందర్ చవాన్, మహేష్, దుర్గాప్రసాద్, జంగం సాయి కృష్ణ, మంగ్రామ్, రుద్రూర్ జనసేన నాయకులు షాధుల్,  ఈర్వ అవినాష్ , గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.