27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు.. జరిమాన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ  ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 13 మందికి రూ.19500 జరిమానా విధించి, ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

More articles

Latest article