కామారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన 6 మందికి ఒక రోజు జైలు, రూ.1,100 జరిమానా విధించారు. గాంధారి పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన 2 మందికి ఒక రోజు జైలు, రూ.1,100 జరిమానా విధించారు. “మద్యం సేవించి వాహనం నడిపితే మీ ప్రాణం మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.