హైదరాబాద్, బతుకమ్మ : ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లిలో జైహింద్ యాత్ర చేపట్టారు. మేడ్చల్ నియోజకవర్గం వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సభ్యులు రోహిత్ చౌదరి, సంపత్ కుమార్ కంటేస్టెడ్ అభ్యర్ధులు, కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు.

