Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 5:54 pm Posted by : ramakrishna

బాచుపల్లిలో జైహింద్ యాత్ర

హైదరాబాద్, బతుకమ్మ : ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లిలో జైహింద్ యాత్ర చేపట్టారు.  మేడ్చల్ నియోజకవర్గం వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సభ్యులు రోహిత్ చౌదరి, సంపత్ కుమార్ కంటేస్టెడ్ అభ్యర్ధులు,  కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు.

Jai Hind Yatra in Bachupalli