31.2 C
Hyderabad

మ్యాజిక్  ఫిగర్ 36 ను దాటి సత్తా చాటిన బీజేపీ

Must read

📰 Generate e-Paper Clip

కొనసాగుతున్న డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

తడబడుతున్న ఆప్

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే బీజేపీ హవా మెదలైంది.. బీజేపీ పార్టీ 45 స్థానాల్లో దూసుకుపోతుంది. ఆప్ పార్టీ 25 స్థానాల్లో కొనసాగుతోంది.  ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్, సీఎం అతిశీ తమ అసెంబ్లీ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. మ్యాజిక్  ఫిగర్ 36 ను దాటి బీజేపీ సత్తా చూపుతోంది.

 

More articles

Latest article