31 C
Hyderabad

ఎల్ వో సీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.2,50,000 సీఎంఆర్ ఎఫ్ చెక్కును అందజేశారు.  

More articles

Latest article