26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ షాక్ తో గుర్తు తెలియని యువకుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: ఉగ్రవాయి శివారులోని హై టెన్షన్ వైర్లకు తగిలి శనివారం ఉదయం గుర్గు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, కుడి చేయి మణికట్టుపై ఏఏ అనే పచ్చబొట్టు, ఎడమ చెవికి పోగు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కామారెడ్డి రూరల్ సీఐ (8712686148), ఎస్సై (871686150) ని సంప్రదించాలని దేవునిపల్లి ఎస్సై రాజు సూచించారు.

More articles

Latest article