ఇందూరు, బతుకమ్మ : మూడో శనివారం నందిపేట్, మాక్లూరు, నవీపేట్ మండలాల 33/11 KV ఉపకేంద్రాలలో నెలవారీ మరమత్తుల కారణంగా మధ్యాహ్నం 03.00 నుండి సాయంత్రం 07.00 వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని నందిపేట్ అండ్ నవీపేట్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియెగాదారులు సహకరించాలని కోరారు.
