Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 6:19 pm Posted by : ramakrishna

విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఇందూరు, బతుకమ్మ : మూడో శనివారం నందిపేట్, మాక్లూరు, నవీపేట్ మండలాల  33/11 KV ఉపకేంద్రాలలో  నెలవారీ మరమత్తుల కారణంగా మధ్యాహ్నం 03.00 నుండి సాయంత్రం 07.00 వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని  నందిపేట్ అండ్ నవీపేట్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్  అశోక్  ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియెగాదారులు సహకరించాలని కోరారు.